Jump to content

fly

విక్షనరీ నుండి
(to fly నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఈగ, మక్షిక.

  • the fly that destroys corn లద్దిపురుగు, లద్దిపిప్పి.
  • a dragon fly తూనీగ.
  • an eye fly చీకటియీగ, నుసుము.
  • the fire fly మిణుగురుపురుగు, మెరుగుడు పురుగు.
  • the flesh fly నల్లని గండీగ,.
  • the horse జోరీగ.
  • the spanish fly వజ్రదండపురుగు .
  • the fly of a tent కొన్ని డేరాలకుకింద వొకటిపైన వొకటిగా వుంటున్నది, ఆ పై డేరాకు Fly అనిపేరు.

క్రియ, విశేషణం, to shun మానుకొణుట, విడిచిపెట్టుట.

  • he flew the kiteగాలిపటము విడిచినాడు.
  • he fled the enemy శత్రువువద్ద నుంచి పారిపోయినాడు.
  • the rat fled me ఆ యెలుక నా వద్దనుంచి పరుగెత్తిపోయినది, నన్నుచూచిపరుగెత్తిపోయినది.

క్రియ, నామవాచకం, యెగురుట,ఎగురు, వురుకుట, పారిపోవుట.

  • time flies fastకాలము క్షణములో పోతున్నది.
  • It is 200 miles as the crow flies తిరుగుళ్లులేక కాకివలె సూటిగాపోతే, మైలుల దూరము వుంటున్నది.
  • the flag was flying in the wind గాలిలో ధ్వజపటము కొట్టుకుంటూ వుండినది.
  • యెగురుతూ వుండినది.
  • he let fly at me నామీద కాల్చినాడు, బాణము వేసినాడు.
  • the bottle flew to pieces ఆ బుడ్డి బద్ధలైపోయినది.
  • the dog flew at him ఆ కుక్క వాడిమీద పోయిబడ్డది.
  • he flew in the face of his masterయజమానుడిమీద తిరగబడ్డాడు.
  • he flew into a passion వాడికి ఆగ్రహమువచ్చినది.
  • his hat flew off వాడి టోపి పడిపోయినది.
  • he let the dog flyon him వాడిమీద కుక్కను వుసికొల్పినాడు.
  • he flew out in a passionవాడికి చెడు ఆగ్రహము వచ్చినది.
  • they flew to arms యుద్ధమునకు బయల్దేరినాడు.
  • the liquor flew to his head వాడికి మయక మెక్కినది.

క్రియ, నామవాచకం, (add,) the glass flew (or burst) ఆ అద్దము పగిలి తునకలు తునకలుగా పోయినది.

  • he paid me a flying visit.
  • యెక్కడికో పోతూ నాకు తలచూపి పోయినాడు.
  • a letter under a flying seal యింకా ముద్ర వేయని జాబు.
  • (Wellingtons Despatches. 5. p. 1. )

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fly&oldid=931935" నుండి వెలికితీశారు