learn
Appearance
(to learn నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, and v.
- n.
- తెలుసుకొనుట, నేర్చకొనుట, అభ్యసించుట.
- I learnt this fromhim అది వాడివల్ల నాకు తెలిసినది.
- you should learn of him నీవున్ను వాడివలెనడుచుకోవలసినది.
- I learn that they are coming వాండ్లు వస్తారని నాకు తెలిసినది.
- he learns Telugu తెలుగు చదువుతున్నాడు.
- I learned it దాన్ని అభ్యసిస్తిని.
- he learnt it byheart వాడికి అది ముఖస్థమైనది.
- he learnt me Telugu (this is bad English) వాడునాకు తెలుగు నేర్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).