peep
Appearance
(to peep నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, తొంగిచూచుట.
- he peeped into the well భావిలో తొంగిచూచినాడు.
- he peeped out of the well భావిలో నుంచి పైకి తొంగి చూచినాడు.
- a corner of the handkerchief peeped out రుమాళుకొన బయిటికి వచ్చినది, బయిటికి అగుపడ్డది.
- when the corn peeps out of the ground మొలక లెత్తేటప్పుడు, మోసులెత్తేటప్పుడు the childs teeth are just peeping బిడ్డకు యిప్పుడే పండ్లు మొలుస్తవి.
- the tree peeped out of the well ఆ చెట్టు బావిలోనుంచి పైకి కండ్లబడుతున్నది.
- he did not peep abroad again for a week వారం దినాలుగా వాడు మళ్ళీ తలబయిట చూపలేదు.
నామవాచకం, s, మొదట కనుబడడము.
- at the peep of day తెల్లవారకట్ల, ఉదయాన.
- I have had a peep at the letter నేను ఆ జాబును చూచివున్నాను.
- give me a peep నేను రవంతచూడని.
- I could not get a peep at it దాన్ని నేను చూడడానికి వల్ల కాలేదు.
క్రియ, నామవాచకం, (add,) to chirp as mice, చుంచుల వలెకిచుకిచుమని కూసుట, Isa. viii, 19. See "Reynard The Fox," Page 26.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).