remember
Appearance
(to remember నుండి దారిమార్పు చెందింది)
== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*
(file) |
(file)
క్రియ, విశేషణం, జ్ఞాపకము చేసుకొనుట, జ్ఞాపకములో వుంచుట, మనసులోవుంచుట.
- do you remember? నీకు జ్ఞాపకము వున్నదా.
- yes నాకు జ్ఞాపకము వున్నది.
- no జ్ఞాపకము లేదు.
- as long as I can remember నాకు బుద్ధి తెలిశిన నాటనుంచి.
- remember what you said just now నీవు అన్న మాటను మరిచేవు సుమీ? remember they Creator in the days of the youth Eccles.
- XII.
- 1.
- స్మరణచేసుట.
- D+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).