Jump to content

stuff

విక్షనరీ నుండి
(to stuff నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి.

  • of what stuff is this made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది.
  • this wood looks well, but the stuff is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య.
  • good stuff ఔషదము.
  • in carpenters cant stuff means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క.
  • wrethched stuff తుక్కాముక్క.
  • a pack ofstuff or nonsense పిచ్చి కూతలు.
  • what stuff! యేమిపిచ్చి.
  • stuff! వెర్రికూత.
  • householdstuff యింటి సామాగ్రీ.
  • kitchen stuff వంటకు కావలసిన సామాగ్రి.
  • garden stuff కూరగాయలు.
  • doctors stuff మందు, ఔషదములు.
  • lawyers stuff లాయరులు చెప్పే వెర్రికూతలు.
  • a kind of cloth వస్త్రవిశేషము.
  • costly stuffs వెలపొడుగు బట్టలు.
  • wollen stuff కంబళి, సగలాతు మొదలైనవి.

క్రియ, విశేషణం, to fill నించుట, నింపుట, కూరుట.

  • he stuffed twelve handkerchiefs into his mouth to conceal his laughter నవ్వునుఅణుచుకోవడమునకై నోట్లో రుమాలగుడ్డను కూరుకున్నాడు.
  • she stuffed the pillow with cotton ఆ తలగడలో పత్తిని అడిచినది, కూరినది.
  • he stuffed himselfకడుపునిండా మెక్కినాడు.
  • if a sick man stuffs himself how can he live?రోగిగా వుండేవాడు అధిక తిండి తింటే యెట్లా బ్రతుకును.
  • she stuffs her childఅది బిడ్డకు అధిక తిండి పెట్టుతున్నది.
  • he shot the birds and stuffed them పక్షులను తుపాకితో కాల్చి వాటి పొట్టలో వుండే దాన్ని తీసివేసి బొచ్చుతోలేక దూదితో నించినాడు.
  • the channel was stuffed with sand ఆ కాలవలో యిసుకకూరుకొన్నది.

క్రియ, నామవాచకం, to eat gluttonously అధికముగా తినుట, ముక్కుమోయతినుట, వెక్కసమయ్యటట్టుగా తినుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stuff&oldid=945518" నుండి వెలికితీశారు