talk
Appearance
(to talk నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, మాట్లాడుట, సంభాషించుట.
- before the child could talk బిడ్డకుమాటలు వచ్చేటందుకు మునుపు.
- he talked with me about it అందున గురించి నాతోమాట్లాడినాడు, సంభాషించినాడు.
- to talk in sleep కలవరించుట.
- he talked very bigజంభాలు నరికినాడు, గబ్బాట్లు కొట్టినాడు.
- a talking fool వదురుబోతు.
- he is talked of as a thief దొంగ అని పేరుపడ్డాడు.
క్రియ, విశేషణం, మాట్లాడుట.
- does he talk Tamil ? అరవము మట్లాడుతాడా.
- he talked them over మాట్లాడి వాండ్లను దోవకు తెచ్చినాడు.
- he tried to talk me over నన్నుమాటల చేత సాధించవలెనని చూచినాడు.
నామవాచకం, s, మాట, సంభాషణ.
- there is a talk of his coming వాడు వస్తాడని వదంతిగావున్నది.
- common talk వదంతి.
- table talk సంభాషణ, ముచ్చట, సల్లాపము.
- news వర్తమానము, సమాచారము.
నామవాచకం, s., a certain mineral like glass అభ్రకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).