Jump to content

wash

విక్షనరీ నుండి
(to wash నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to cleanse with water కడుగుట, తొలుచుట, ఉతుకుట.

  • he washed his hands చేతులు కడుక్కొన్నాడు.
  • they wash or sift earth for diamonds రవల కోసరము మంటిని జలకడుగుతారు.
  • they washed the wall with whiting గోడకు సున్నము కొట్టినారు.
  • the stream washed the rice down with milk అన్నము తిని పైన పాలు తాగినాడు.
  • the sea washes three sides of the hill ఆ కొండకు మూడుతట్లా సముద్రము యొక్క అలలు వచ్చికొట్టుతున్నవి.
  • the ocean that washes these shores యీ రేవులలో అలలు వచ్చికొట్టే సముద్రము.
  • I washed my hands of the affair ఆ పనిని మానుకొన్నాను.
  • I wash my hands of him వాడికీ నాకు తీరినది.
  • this will wash away thy sins యిందువల్ల నీ పాపము పరిహారమైపోను.
  • a washing greenచాకల రేవు.

క్రియ, నామవాచకం, to bathe స్నానము చేసుట.

  • wash and be clean స్నానముచేసిపరిశుద్ధముగా వుండు.

నామవాచకం, s, cosmetic ముఖము కడుక్కొనే జల విశేషము.

  • she uses a wash made of chalk and other things సీమ సున్నము మొదలైనవి కలిపిన నీళ్ళను ముఖానికి చరుముకొంటున్నది.
  • wash or pond మడుగు.
  • clothes sent to the wash చాకల వాడికి వేసిన గుడ్డలు.
  • hogs wash పందులకు పోశే కడుగుపుల్లనీళ్ళు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wash&oldid=949460" నుండి వెలికితీశారు