woe
స్వరూపం
(wo నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, grief ; sorrow ; misery ఆపద విపత్తు, దుఃఖము.
- their woes alighted on his head వాండ్ల వుసురు వానికి తగిలినది.
- woe worth the day! అయ్యో ఆ దినము కాల, ఆ దినము మండ.
- he will arrive soon and then woe be to you వాడు యిదో వస్తాడు అప్పుడు నీవు యేడవబోతావు.
- woe is me for this ! ఇదే నా దౌర్భాగ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).