అండకోశము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అండకోశము నామవాచకం.
- వ్యుత్పత్తి
అండ(=గుడ్లు(ఉండే))+కోశము(=ఒర,సంచి)
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పుష్పములోని స్త్రీలింగ భాగము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు