Jump to content

అకాలము

విక్షనరీ నుండి

అకాలము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
  • అ(=(సరియైనది) కాని)+కాలము(=సమయము).
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఏదైనా సంఘటన జరగగూడని సమయంలో జరిగితే అకాలసంఘటన అంటారు. ఉదాహరణకు మండువేసవిలో కురిసే వర్షం అకాలవర్షం.

  1. అప్రశస్తకాలము,
  2. అనుచితకాలము
నానార్థాలు
  1. నల్లనిది కానిది.తెల్లనిది.
  2. కాలము లేనిది. కాలాతీతము.
సంబంధిత పదాలు

అకాలవర్షము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అకాలభోజనం వల్ల ఆమ్లపిత్తం(acidity) వచ్చే అవకాశం ఉంది.

ఆ యువకుడు అకాలమరణం వాత పడ్డాడు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అకాలము&oldid=966986" నుండి వెలికితీశారు