Jump to content

అడుగుజాడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • దేశ్యం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అడుగు(కాలి)జాడ(గుర్తు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పోయిన దారి, అనుసరించిన మార్గము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తెలుగు కవులందరూ ఒక సారి అయినా ఆది కవి నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అడుగుజాడ&oldid=950685" నుండి వెలికితీశారు