అనుబంధం
స్వరూపం
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- తత్సమం.
- వ్యుత్పత్తి
- అను (తోడుగా) బంధం (ముడి).
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దగ్గరి సంబంధం, చుట్టరికం.
- పుస్తకం చివరలో ఉండే ఒక భాగం. దీనిలో పుస్తకంలోని విషయాలకు సంబంధించిన అదనపు సమాచారం ఉంటుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూటకం ........ ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.... వింత నాటకం.