అనుమతి
Appearance
అనుమతి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం./సం.వి.ఇ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అను(వెంట నడచిన)మతి(అభిప్రాయం).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. ఊహ. 2. అనుమానము వలన కలిగిన జ్ఞానము - లింగపరామర్శజన్య జ్ఞానము (తర్క)............. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నిషేధింపఁబడనిది అనుమతింపఁబడినదే యగుననుట
- స్త్రీని సంభోగమునకై అనుమతించమని కోరుట
- తండ్రి అనుమతిని కొమారుడు రంగయ్య వ్రాలు
- అనుమతిచేవ్రాలు లేక సంతకము