Jump to content

అప్పు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  1. నామవాచకం./సం. ప్‌. స్త్రీ. బ.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూల పదం.
బహువచనం
  • అప్పులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం మరియు ధనేతరాలు.
  2. బదులు, చేబదులు [కళింగ మాండలికం]
  3. ఉద్దిర, అప్పు, లోను, బదలు [తెలంగాణ మాండలికం]
  4. పద్దు, బాకీ [రాయలసీమ మాండలికం]

ఋణము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అప్పు నిప్పులాంటిది...

  • అప్పుడప్పుడు, మళ్ళీమళ్ళీ, తరుచుగా

అప్పు చేసి పప్పు కూడు (సామెత)

  • ఒక పద్యంలో పద ప్రయోగము: అప్పిచ్చు వాడు (అప్పు ఇచ్చు వాడు) వైధ్యుడు, ఎప్పుడును ఎడతెగక పారు ఏరును ద్విజుడు న్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అప్పు&oldid=951002" నుండి వెలికితీశారు