ఇటుక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఇటుకలు.
అర్ధం
[<small>మార్చు</small>]ఇటుక భవనాల గోడల నిర్మాణానికి వాడే వస్తువు. మట్టి ముద్దలను అచ్చులో వేసి దీర్ఘ ఘనాకారపు బిళ్ళలుగాచేసి కుండలను కాల్చినట్లు కాల్చి తయారు చేస్తారు. పీడనాన్ని తట్టుకోగల దీని గుణం కారణంగా దీన్ని నిర్మాణ వస్తువుగా ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళము;సెంగల్.
- ఇంగ్లీష్;(బ్రిక్)brick.