ఉంకుటుంగరము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- నామవాచకం
- వ్యుత్పత్తి
దేశ్యము ఉంకు+ఉంగరము,ఉంకు + ఉంగరము-టుగాగమము. (కర్మ.స.)
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వధూవరులు వివాహము చేసికొనుటకు పరస్పరము సమ్మతించి మార్చుకొనెడి యుంగరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912