ఉతుకు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బట్టలమురికిని తొలగించు.దుస్తులను నీటిలో నానబెట్టి బండకేసి రుద్ది/మోది మురికి తొలగించడం.
- మురికి పోవుటకై వస్త్రములను రాతిమీద కొట్టు. రూ. ఉదుకు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఉతికి ఆరవేశారు.