ఉర్వి

విక్షనరీ నుండి
ఉర్వి(భూమి)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

భూమి

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయ పదాలు
ఉర్వి / వసుధ / వసుంధర / వసుమతి / పుడమి / పృథివి / ధర / ధరణి / ధరిత్రి
నానార్ధాలు
  1. క్శితిజము.
  2. ప్రుథ్వి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వేమన పద్యంలో: తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉర్వి&oldid=952006" నుండి వెలికితీశారు