ఉల్లి
స్వరూపం
ఉచ్ఛారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
- దేశ్యము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీరుల్లి/ ఉల్లిగడ్డ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము
- ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదంటారు.
- 1. లశునము, నీరుల్లి†. " ఆ. మునగ యుల్లి యడవిమునగ దుర్మాంసములు.... ప్రవర్జనీయకోటి...." భార. అను. ౩,ఆ. ౧౮౯.
- 2. వెల్లుల్లి...... "గీ. శ్రాద్ధకర్మంబునందు వర్జ్యములు వినుము, పెండలంబును దోస పలాండు వుల్లి." మార్క. ౩,ఆ. ౨౦౩. సా
- - ఉల్లి దిన్నకోమటి. "గీ. ఘటిక మ్రింగిన సిద్ధునియటుల నుల్లి, దిన్నకోమటి వలె నూరకున్నవాఁడు." సా. ౩,ఆ. ౧౬౫.
- మునగకాయ యుల్లి ముల్లంగి గుమ్మడి, కాయ నేతిబీఱకాయ పుచ్చ, కాయ నక్కదోసకాయ వట్రువసొర, కాయ గాదు శ్రాద్ధకర్మమునకు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]