ఊరవ్యుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
విరాట్పురుహుని తొడలనుండి పుట్టిన వాడు/కోమటి,... బ్రహ్మదేవుని తొడల వలన పుట్టినవాడు : చూ, వైశ్యుడు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వైశ్యుడు / కోమటి ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
కార్పటికుడు, కిరాటుడు, కోమటి, కోమటీడు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు