ఎంగిలి
Appearance
ఎంగిలి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉచ్ఛిష్టము,భుజించి వదలినది,తిని వదలినది./ 2. నోటిలో ఊరు ద్రవము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
లాలాజలము/అరటియాకు, కదళీపత్రము;
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎంగిలి చేత్తో కాకిని తోలని వాడు
- మంగళ మనుచును వారల, యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్, ముంగల నిలుతును నియతిని, వెంగలి క్రియఁ జనుదు నురువివేకముతోడన్
- అమృతసిక్తుఁడ నైతి నఖిలేశ గోవుల కెంగిలి లే దిందుఁ డెట్టు లమృత, మొసఁగు నట్టుల గోవు లొసఁగు దుగ్ధంబులఁ దద్వత్సపీత దుగ్ధంబు శుచియు
- ఈమగువ దేవకామిని, గామి యెఱింగించెఁ గన్నుఁగవ యిదె యుద్య, త్కామ చరితమున నెంగిలి, గామి యెఱింగింపఁ బెక్కు గల వూహింపన్
- .ఎంగిలి వర్జించి యిలువడి ఘటశుద్ధి గలిగిన కాంతలందు, గీ. నిల్