ఎక్కడ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ప్రశ్నార్ధకం.
- వ్యుత్పత్తి
- ఏ + కడ అనే రెండు పదాలు త్రిక సంధి గా ఏర్పడిన పదబంధము.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఎక్కడ అంటే ప్రశ్నార్ధకం. ఇది ప్రదేశాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- ఏచోట.
- యచ్చట.
- సంబంధిత పదాలు
- ఎక్కడెక్కడ
- ఎక్కడ ఉంది.
- ఎక్కడకు పోవాలి.
- వ్యతిరేక పదాలు
అక్కడ
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మీరు ఎక్కడ నుండి వచ్చారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళము;(ఎంగే)
- ఇంగ్లీష్;(వేర్)where.
- హిందీ;(కహా)