ఎఱ్ఱ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"ద్వి. కొనకనులను నెఱ్ఱఘోరమై పర్వ." రా. సుం, కాం. "ఎఱ్ఱకన్నులకుఁ దెచ్చి." (ఇక్కడ ఎఱ్ఱ కర్మము) రా. యు, కాం.

  • ఒక పాటలో పద ప్రయోగము: ఎఱ్ర ఎఱ్రాని బుగ్గల దానా...... చంపకు చారెడు కన్నుల దానా..... మరచి పోయావా..... నువ్వే మారి పోయావా......

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎఱ్ఱనైనది. "కడు నెఱ్ఱలయ్యె దిశలు." భార. ఆర. ౩, ఆ. (ఎఱ్ఱ అను విశేషణము ముందుగల సంజ్ఞావాచక శబ్దములు - ఎఱ్ఱగందము(కుచందనము), ఎఱ్ఱగడ్డ(నీరుల్లి), ఎఱ్ఱగన్నేరు(చండకము]ఎఱ్ఱగలిజేరు(వర్షకేతువు ), ఎఱ్ఱగిసె(లాలసి ), ఎఱ్ఱగురిజ(కృష్ణల ), ఎఱ్ఱగోరంట(కురవకము ), ఎఱ్ఱచీమ(తైలపిపీలిక), ఎఱ్ఱచేమంతి(రక్తసేవంతిక ), ఎఱ్ఱతుమ్మెద(గండోలి), ఎఱ్ఱతెగడ(కాకనాసిక ), ఎఱ్ఱపులుము(కుష్ఠభేదము), ఎఱ్ఱప్రత్తి(రక్తకార్పాసము), ఎఱ్ఱమన్ను (శోణమృత్తిక), ఎఱ్ఱమల్లె (ముచుండ ), ఎఱ్ఱమీను(రోహితము), ఎఱ్ఱమునుగ(మధుశిగ్రువు ), ఎఱ్ఱలొద్దుగు(పట్టిక ), ఎఱ్ఱాముదపుఁజెట్టు(హస్తిపర్ణి ) ఇత్యాదులు.)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "ద్వి. కొనకనులను నెఱ్ఱఘోరమై పర్వ." రా. సుం, కాం.
  • "ఎఱ్ఱకన్నులకుఁ దెచ్చి." (ఇక్కడ ఎఱ్ఱ కర్మము) రా. యు, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఎఱ్ఱ&oldid=952189" నుండి వెలికితీశారు