ఏర్పాటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ద్వయము
- బహువచనం లేక ఏక వచనం
ఏర్పాట్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నిర్ణయము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నియమము
- వివరణము
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అచ్చుపాటు, ఉపయమనము, ఉపయమము, ఏరుపాటు, కట్టడ, కట్టు, కట్టుబాటు, కట్టుమట్టు, కల్పనము, క్లప్తి, చక్కటి, నిబంధనము, నిమితము, నియతము, నియతి, నియమనము, ని(య)(యా)మము, నిర్ణయము, నిర్దేశము, నీతకము, నీతము, నేమకము, నేమము, పడితరము, పరిభాషణము, ప్రకల్పన, ప్రతినియమము, మరియాద, మేర, విధృతి, వ్యవస్థ, సంకేతము, సంవిధానము, సంవ్యూహము, ..... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|