కంగు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నూలిపోగుతో వంకగా నేర్పరచిన కన్ను.
- కొన్ని లోహ వస్తువులను మీటి నప్పుడు కంగు మని చప్పుడు వస్తుంది. ఆ ద్వనినే కంగు అని అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "ద్వి. బంగారు సరిగ గన్పడు కుట్టులమరు, కంగుల ఱవికలు గనుపట్టఁదొడిగి." రా. బాల, కాం.
- సరిహద్దు. [చిత్తూరు]=కంగుదాటితే కాళ్లు నరుకుతా, జాగ్రత్త.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]