కీచురాయి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కీచురాళ్ళు (బ.)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
రాత్రులలో పొలములందు తెంపులేని రొదచేయు చిన్న పురుగు; ఈలపురుగు. [నెల్లూరు; అనంతపురం; వరంగల్లు]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు