Jump to content

కుటుంబము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
అమెరికన్ కుటుంబము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం./సం. వి.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • కుటుంబములు, బహువచనము
  • కుటుంబాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం./పెండ్లాము బిడ్డలు లోనగువారు
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఉమ్మడి కుటుంబము
  • కుటుంబికుడు
  • కుటుంబ వ్యవస్థ
  • ఇల్లు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

గుమ్మడి కుటుంబము, ప్రత్తి కుటుంబము.[వృక్షశాస్త్రము]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుటుంబము&oldid=953005" నుండి వెలికితీశారు