కోటి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- నూరు లక్షలు
- అతిశయము;
- వింటికొప్పు;
- చివర;
- సంఖ్యావిశేషము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- కోటీశ్వరుడుజీవకోటి / వృక్షకోటి /దేవకోటి /బంధుకోటి /చరాచరకోటి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కోటి విద్యలు కూటి కొరకే
- చెడవిఱిగి యడవిఁబడి యెడ, నెడ గట్టులతుదలఁ గోటియిడి లోఁగడకున్, దడుకు వొడిపించి యాకుల, గుడిసెల వసియించె మంత్రిగురుభటయుతుఁడై