Jump to content

కోడలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం
కోడళ్ళు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. కొడుకు భార్య - కోడలు./స్నుష
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆమరకా ఈమరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
  2. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఇదిఒకపాటలోపదప్రయోగం
  3. అత్తాఒకింటికోడలేఇదిఒకసినిమాపేరు
  4. అంకిళ్ళు పడ్డ తర్వాత అరిశెలు తింటావా అత్తా అన్నట్లు" అని కోడలు అత్తమీద ప్రేమ వొలక బోయడం అనే ఈ సామెత నుడికడలిలో మారేపల్లి నమోదు చేశారు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కోడలు&oldid=953292" నుండి వెలికితీశారు