గింగిరాలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- గుండ్రముగా తిరుగుటలు.
- కొట్టిన దెబ్బకు తల తిరుగుట.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
గింగిర్లు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
గింగిరాలు తిరిగేటట్లు కొట్టుతా [నెల్లూరు,పొదిలి] (రూ) గింగిర్లు.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970