జల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీరు అని ఆర్థము... జలమునీళ్లు/ఊట
- నీటిఊట; ఏటిలోను, బావిలోను ఊరు నీరు.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- కురువేరు; ఎఱ్ఱతామర.......సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
జల విద్యుత్, జలపాతము, జలాశయము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]జలప్రళయము