టీకా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- టీకాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొన్నిరకాల అంటువ్యాధులురాకుండగా,ముందస్తుగా వెయ్యు రోగనిరోధకమందు=వాక్సిన్(ఆంగ్లపదము) 1. ఒక దినుసు పతకము; 2. స్ఫోటకము పొడిపించుట శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పోలియో టీకాలు