తాబేలు
స్వరూపం
తాఁబేలు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
- తాబేళ్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శరీరముపై కవచంగా గట్టి చిప్పను కలిగి,కాళ్లను,తలను అవసరమైన లోపలికి ముడుచుకొను జంతువు=కూర్మము మొగపిఱికి =వ్యు. మొగము చూపుటకు పిరికితనముకలది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తాబేలు నడక నడుస్తున్నారు. = ఇది ఒక జాతీయము. అనగా నిదానంగా నడుస్తున్నారని అర్థం,