తెర
Appearance
తెర
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- తెరలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తెర అడ్డముగా కట్ట బడినది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక,తిరస్కరణి, తెరచీర, పరదా, ప్రతిసీర, మఱుగుచీర, మాటు, యవని, యవనిక]], సరాతి.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తెరతీయగరాదా అన్నమయ్య ఇలా శ్రీనివాసుడిని వేడుకున్నాడు తన కీర్తనలో.