దువ్వెన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- (దేశ్యము)
- బహువచనం
- దువ్వెనలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దువ్వెన అంటే దువ్వుటకు ఉపయోగించు సాధనము=కంకతిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
తూనీగ - పిల్లలు తూనీగలను దువ్వెన్లుగా పిలుస్తారు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు