నటించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నటించు క్రియ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
కపటంగా ప్రవర్తించు
- సంబంధిత పదాలు
DURATIVE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | నటిస్తున్నాను | నటిస్తున్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | నటిస్తున్నావు | నటిస్తున్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | నటిస్తున్నాడు | నటిస్తున్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | నటిస్తున్నది | నటిస్తున్నారు |
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | నటించాను | నటించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | నటించావు | నటించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | నటించాడు | నటించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | నటించింది | నటించారు |
FUTURE TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | నటిస్తాను | నటిస్తాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | నటిస్తావు | నటిస్తారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | నటిస్తాడు | నటిస్తారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | నటిస్తుంది | నటిస్తారు |
- వ్యతిరేక పదాలు