నాటు
స్వరూపం
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]నాటు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నాటు నామవాచకం.దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వరి నాటుట, నాటుకోడి (దేసీయమైన)/పాతు
- 1. గ్రుచ్చుకొను.2. స్థిరపడు.3. జనించు, కలుగు.4. అంటు, తగులు. .. క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
- మొరటు.నాటుమనిషి, మోటు మనిషి.
- 2. స్వదేశమునకు సంబంధించిన, దేశీయమైన. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వరి నాటుటకుముందు మడిని చదును చేయుట
- గ్రుచ్చుకొను. "క. మీటుగల రథికులను నొక, నాటికి వేవుర వధింతు నరుశరములు నో, నాటిపడవైచునంతకు వేఁటాడెదం బ్రతిబలంబు వీరులనెల్లన్." భార. ఉద్యో. ౪, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]నాటు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నాటు క్రియ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వరి నాటుట,
- దేశీయమైనది అని అర్థంకూడ వున్నది: ఉదాహరణ: నాటుకోడి, నాటు కాయ (మామిడి) (హైబ్రిడ్ కాని కూరగాయలు, పండ్లు మొదలగువాటిని నాటు అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | నాటాను | నాటాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | నాటావు | నాటారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | నాటాడు | నాటారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | నాటింది | నాటారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]