నీరుకాకి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నీటిలో నివసించు ఒక పక్షి/ఆరేటిబాతు; చిలవలవలె నీటిపైనుండు కాకివలెనుండు నీటిపిట్ట. [నెల్లూరు; తెలంగాణము]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు