నేను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నేను సర్వనామము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నే
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది ....... నేను నవ్వాను ఈలోకం నవ్వింది నాకింకా లోకంతో పని ఏమున్నది......... ఒక చిత్రగీతంలోని పాదం.
- నేను సైతం విశ్వసృష్టికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను........ నేను సైతం..... విశ్వవృష్టికి.......... శ్రీశ్రీ పిలుపు