పంగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
-
ఉపశీర్షిక1
-
ఉపశీర్షిక2
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పంగలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎడముగా చాపిన
- ఎడముగా చాగిన శాఖ
- రెండు కాళ్లమధ్య దూరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. పొడచెదరి బూది చఱచిన, యొడళ్లతో నాల్గురెండు నొకటియుఁ బంగల్, వెడలిన కొమ్ముల బరువున, నడుగిడఁగా లేవు బలిసియందుల దుప్పుల్." స్వా. ౪, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912