పరపతి
స్వరూపం
పరపతి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అప్పు, గౌరము/
- వ్యవసాయం, వ్యాపారం లాంటి వృత్తి నిర్వహణ కోసం పెట్టుబడిగా వివిధ ఆర్థికసంస్థలనుంచి అప్పు లభించే అవకాశం credit
- ఉదా: రాష్ట్రంలో గ్రామీణ సహకార వ్యవస్థకు, ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగటంవల్ల గ్రామీణ పరపతి విస్తరణ విధానం బాగా పనిచేసే అవకాశముంటుందని... అభిప్రాయపడ్డారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ద్రవ్య పరపతి
- పరపతి బ్యాంకులు
- పరపతి ఏమిటో
- సూక్ష్మ పరపతి
- మధ్యంతర పరపతి
- పరపతి విధానం
- వార్షిక పరపతి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈ వారం జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష,
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]