Jump to content

పసుపు

విక్షనరీ నుండి
పసుపు
పసుపు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పసుపు ముందుగా వాడటం ప్రారంభించింది పెట్టింది భారతదేశం లోనే. ఇది క్రిమినాశని అందువలన నంట లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. సౌందర్యపోషణ కు దీనిని వాడటం అలవాటు. పసుపు కొమ్ములను వండి ఎండపెట్టి పొడి చేయడం ద్వారా పసుపు లభిస్తుంది. ఔషధ మూలిక లలో ఇదిఒకటి.

  1. హరిద్ర; (దీనిభేదములు. - కస్తురిపసుపు, కూరపసుపు, మ్రానిపసుపు.) / - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  2. హరిద్రావర్ణము./ పసుపు

విణ.

   హరిద్రావర్ణము కలది.
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ముత్యమంతా పసుపు ముఖమంత చాయ.....

ఆమె పసుపుకుంకుమ యెన్నటికిని పోదు
పసుపు కుంకుమముపుచ్చుకొను

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
  1. పసుపు
  2. Turmeric
  3. turmeric

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పసుపు&oldid=956885" నుండి వెలికితీశారు