Jump to content

పెనుగాలి

విక్షనరీ నుండి
విశాఖ పట్నములొ పెనుగాలి వీచి ఆగినప్పటి దృశ్యము--సం.2012

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పెద్ద గాలి

ఓరుగాలి, ఝంఝ, ఝంఝూనిలము, ఝంఝామారుతము, ప్రకంపనము, ప్రచండవాయువు.తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

ప్రకంపనము, ప్రచండవాయువు./ఓరుగాలి, / ఝంఝ,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పెనుగాలికి ఏనుగులే కొట్టుకొని పోతూ ఉంటే ఇక అల్పజంతువుల విషయం అడుగువలెనా అన్నట్లు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పెనుగాలి&oldid=957332" నుండి వెలికితీశారు