పెరుగు
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]పెరుగు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పెరుగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పెరుగుఅంటే పాలతో తయారు చేసే ఒక ఆహారం. నులి వెచ్చని పాలకు కొంచము మజ్జిగని తోడు వేసి పులవ పెట్టడం ద్వారా పెరుగు తయారు ఔతుంది. భారతీయులకు ముఖ్యమైన ఆహారం. దీని నుండి మజ్జిగ తయారు చెయ్యవచ్చు. పెరుగు- (అభివృద్ధి చెందు) (క్రియ) ఉదా: పెరుగుట విరుట కొరకే....
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అభివృద్ది చెండము అని కూడ అర్థము. చెట్టు పెరుగుతున్నది. ధరలు పెరిగాయి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పాలలో తోడు పెడితే అవి పెరుగు గా తోడు కుంటుంది.
- ఒక పద్యంలో పద ప్రయోగము: పెరుగుట విరుగుట కొరకే.... ధర తగ్గుట హెచ్చు కొరకే
అనువాదాలు
[<small>మార్చు</small>]పెరుగు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పెరుగు క్రియ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పెరిగాను | పెరిగాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పెరిగావు | పెరిగారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పెరిగాడు | పెరిగారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పెరిగింది | పెరిగారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పెరుగుట విరుగుట కొరకే.... ఒక సామెత.