పౌరుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పౌరుడు నామవాచకం.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రాజ్యంలొ కాని దేశం లొ కాని నివసించే మనుషుల/ప్రజలని పౌరుడు/పౌరులు అని పిలుస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పౌరహక్కులు
- పౌరసత్వము
- వ్యతిరేక పదాలు