past: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
దిద్దుబాటు సారాంశం లేదు
చి iwiki +sv:past
పంక్తి 18: పంక్తి 18:
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
<!-- Interwiki Links -->
<!-- Interwiki Links -->

[[ar:past]]
[[ar:past]]
[[el:past]]
[[el:past]]
పంక్తి 45: పంక్తి 46:
[[sl:past]]
[[sl:past]]
[[sr:past]]
[[sr:past]]
[[sv:past]]
[[ta:past]]
[[ta:past]]
[[th:past]]
[[th:past]]

19:20, 8 నవంబరు 2010 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

(participil adj), పోయిన, గడిచిన, గతమైన.

  • for a long time pastబహుకాలము నుంచి.
  • in the year past నిరుడు.
  • the past tense of a verb భూతకాలము.
  • when he was past the church గుడిని దాటినప్పుడు.
  • this is past all hope యిందునగురించి యికను ఆశలేదు, యిది నిరాశ చేసుకో వలసినది.
  • he is past teaching వాడికినేర్పడము వ్యర్థము.
  • it is past noon మధ్యాహ్నాత్పరము it is past the proper timeసమయము తప్పినది.
  • past finding out బోధాగమ్యం . A+ Rom. XI. 33 .

నామవాచకం, s, గతించిన కాలము. విభక్తి ప్రత్యయం, వెనక.

  • she bore a child when she was past age వయసు చెల్లిన వెనకబిడ్డను కన్నది.
  • a woman past bearing కాన్పు వుడిగిన స్త్రీ.
  • at half past ten పదిన్నరఘంటకు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=past&oldid=208041" నుండి వెలికితీశారు