petition: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి robot Adding: hu:petition
చి యంత్రము కలుపుతున్నది: sv:petition
పంక్తి 31: పంక్తి 31:
[[ja:petition]]
[[ja:petition]]
[[simple:petition]]
[[simple:petition]]
[[sv:petition]]
[[ta:petition]]
[[ta:petition]]
[[vi:petition]]
[[vi:petition]]

22:06, 14 జూన్ 2008 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మనివి, విజ్ఞాపనము, విన్నపము, అర్జి, or Presentationమహజరునామా.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, మనివి చేసుకొనుట,విజ్ఞాపనము చేసుకొనుట, విన్నపముచేసుకొనుట, అర్జియిచ్చుకొనుట.

  • he petition ed me to do this దీన్ని చేయవలెనని నన్నుఅడుక్కొన్నాడు.
  • he petitioned them for his life తన్ను చంపవద్దమని వేడుకొన్నాడు.
  • he petitioned them in vain యితని మనివిని వాండ్లు వినలేదు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=petition&oldid=82162" నుండి వెలికితీశారు