ప్రవేశము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
లోపలికి వచ్చు దారి, లేదా ద్వారము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- లోపలకు రానివ్వడము
- చేర్చుకోవడము
- లోనికి రానివ్వడము
- ప్రవేశపెట్టు
- సంబంధిత పదాలు
- చేరనిచ్చుట/ గృహప్రవేశము
- లోనికి రానిచ్చుట/ రంగ ప్రవేశము
- లోపలకు రానిచ్చుట
- అంగీకరించుట
- ప్రవేశపెట్టుట
- లోనికి రానివ్వడము
- లోనికిరావడానికి శెలవు
- రానిచ్చిన
- అంగీకరించబడ్డ
- చేర్చుకోబడ్డ
- వొప్పుకొన్న
- ఒప్పుకున్న
- సరేగాని
- గృహప్రవేశము
- వ్యతిరేక పదాలు
- నిష్క్రమణ
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అతని వద్దకు వెళ్ళుటకు నాకు ప్రవేశము దొరక లేదు,
అనువాదాలు[<small>మార్చు</small>]
|