ప్రాయశ్చిత్తము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ప్రాయశ్చిత్తములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పాపపరిహారము కొఱకు చేయు కర్మములు.
- విధియు, నిషేధము, ప్రాయశ్చిత్తము, కామ్యకర్మ యీ 4 న్ను కర్మచతుష్టయ మనబడును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతడు తనకొమారునికి ప్రాయశ్చిత్తము చేయించినాడు