ప్రారంభించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ప్రారంభించాను | ప్రారంభించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ప్రారంభించావు | ప్రారంభించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ప్రారంభించాడు | ప్రారంభించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ప్రారంభించింది | ప్రారంభించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- శిశువులకు అన్నము పెట్టుటకు ప్రారంభించు శుభకార్యము